Tag: Pithapuram

Charity, women welfare and environment services on 11-Feb-2025 at Pithapuram

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, వీల్ చైర్స్,పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను, ఎన్. ఆర్. ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు, సన దంపతులు భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రం వారి కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టిమ్యూ లేటర్ లను పీఠాధిపతి ముఖ్య అతిధుల కలిసి సభలో అందించారు

నా మొక్క నా శ్వాస కార్యక్రమం, పిఠాపురం – 26 September 2024

Press note 26-9-24 పిఠాపురంనా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పిఠాపురం నందనవనం గా మార్చి, అనారోగ్యాలు తొలగించుకోమని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ పి. నాగ బాబు అధ్యక్షత వహించగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య […]

UARDT – 5K Run For Green was conducted in Hyderabad on 16 June 2024

ఉమర్ ఆలీషా రూరల్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, (పిఠాపురం) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యవంలో 16-6-2024న పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో గల సంజీవయ్య పార్క్ వద్ద 5కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ 5కె రన్‌ ను ట్రస్ట్ ఛైర్మన్ డా. ఉమర్ ఆలీషా స్వామివారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500మంది చిన్నపిల్లలు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఛైర్మన్ డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు […]

उमर अलीशा ग्रामीण विकास ट्रस्ट ने किया हैदराबाद में 5 के दौड़ का आयोजन

हैदराबाद,16 जून : :  उमर अलीशा ग्रामीण विकास ट्रस्ट, (पिठापुरम) हैदराबाद शाखा ने पर्यावरण दिवस मनाने के लिए रविवार को नेकलेस रोड के संजीवैया पार्क में 5 के दौड़ का आयोजन किया।   ट्रस्ट के अध्यक्ष डाॅ.  उमर अलीशा ने झंडा लहराकर इस 5 के दौड़ की शुरुआत की.  इस कार्यक्रम में लगभग 500 बच्चे, युवा […]

నా మొక్క – నా శ్వాస – మేక్ పిఠాపురం గ్రీన్ – UARDT – 14 June 2024

నా మొక్క నా శ్వాస……13-6-2024 పిఠాపురంలో పర్యావరణ పరిరక్షణ కొరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సద్గురువర్యులు మాట్లాడుతూ నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు తమ ఇళ్ళ దగ్గర మొక్కలను నాటి తద్వారా వచ్చిన ఫలపుష్పాలను భగవంతుని సన్నిధానంలో సమర్పించుకొని ఆ ప్రసాదమును స్వీకరించుట ద్వారా భగవంతుని […]

Back To Top