ది. 05 జనవరి 2020 ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం నగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆనం కళాకేంద్రం లో “జీవనది సంక్రాంతి సంబరాలు 2020” జీవనది ఫౌండేషన్ వారు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి ఇంటి లక్ష్మీ దుర్గ గారు అధ్యక్షత వహించి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారికి “పవిత్ర జాతీయ గంగా పురస్కార్” అవార్డు తో సత్కరించినారు. ఈ కార్యక్రమానికి […]