Press note 26-9-24 పిఠాపురంనా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పిఠాపురం నందనవనం గా మార్చి, అనారోగ్యాలు తొలగించుకోమని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ పి. నాగ బాబు అధ్యక్షత వహించగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య […]
ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సజ్జాపురం గ్రామం, తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘నా మొక్క-నా శ్వాస’ కార్యక్రమము లో భాగంగా శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి ఇంటివద్ద 60 గులాబీ మొక్కలు బాలలకు పంపిణీ చేసినారు
పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి స్వగృహం లో శ్రీస్వామి వారి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. […]
ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది
ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, పిఠాపురం మున్సిపల్ కమీషనర్, కళాశాల ప్రిన్సిపాల్ మొక్కలను నాటినారు. సభ్యులు సభ్యేతరులు పాల్గొన్నారు. PAPER CUTTINGS