ఆదికవి నన్నయ యూనివర్సిటీ డాక్టర్ వినయ్ సుంకర హెల్త్ సెంటర్ లో ఉచిత హోమియోపతి వైద్య కేంద్రాన్ని వీసీ ఆచార్య కె.పద్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి సౌజన్యంతో ఫ్రీ హోమియోపతిక్ మెడికల్ సర్వీస్ ను ప్రారంభించామని అన్నారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లోని ప్రతి బుధవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిష్ణాతులైన వైద్య బృందం అందుబాటులో ఉంటారని చెప్పారు. […]
ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినారు
ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ సాహెబ్గుంజ్ కిరాణా మండే మార్కెట్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యాపారస్తులు, పల్లిదార్లు, బిచ్చగాళ్ళు అందరు కలసి సుమారు 500 మంది వరకూ మందులు స్వీకరించారు. జ్వరంతో బాధపడుతున్న బిచ్చగాళ్లు ఎంతో ఆనందంగా […]
On 12 September Free Medical Medical Camp was conducted in Gorakhpur, Uttar Pradesh – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున డాక్టర్ పింగళి ఆనంద కుమార్ గారి ఆధ్వర్యంలో 12 సెప్టెంబర్ 2019 తేదీన ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పూర్ నందు ‘ఉచిత మెడికల్ క్యాంప్’ నిర్వహించినారు
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున డాక్టర్ పింగళి ఆనంద కుమార్ గారి ఆధ్వర్యంలో 12 సెప్టెంబర్ 2019 తేదీన ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పూర్ నందు ‘ఉచిత మెడికల్ క్యాంప్’ నిర్వహించినారు. ఈ కార్యక్రమములో 200 కుటుంబాలకు (1000 మందికి) ఉచితంగా వైరల్ ఫీవర్ మందులను పంపిణీ చేసినారు. ముఖ్య అతిధిగా ఏరియా కౌన్సిలర్ శ్రీ జితేందర్ గారు విచ్చేసినారు. ప్రజలు పీఠం నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను ఎంతో […]