శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మక పీఠం పిఠాపురం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ద్వారా ఆకివీడు కి చెందిన డాక్టర్ డి. పద్మావతి గారి సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య సేవలు ది.27 జనవరి 2024 న బల్లిపాడు ఆశ్రమ శాఖలో ASR హోమియో వైద్య కళాశాల వైద్యుల చేత 56 మందికి ఉచిత వైద్య సేవలు అందించబడినవి.
UARDT distributed Coronavirus preventive Homeo Medicine at Kotha Thungapadu on 24-May-2020
Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 6,000 people at Kotha Thungapadu, East Godavari District on 24-May-2020. 24-5-20 న తూర్పు గోదావరి జిల్లా కొత్త తుంగపాడు గ్రామంలో 6,000 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ సతిష్, అత్తి సూర్యనారయణ. అతిధి. K వెంకట్, వైఎస్సార్సీపీ అధినేత, కొత్త […]