నిరుపేదలకు బియ్యం మరియు గోధుమలు పంపిణి తేదీ : 13-5-2020 తేదీ బుధవారం నాడు ఉదయము 7. 00 గంటలకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యములో విశాఖపట్నం, పాత పోస్ట్ ఆఫీస్ వద్ద 200 మంది నిరుపేదలకు 10 కేజీల బియ్యం మరియు 5 కేజీల గోధుమలు పంపిణి చేయడమైనది. ఈ కార్యక్రమములో ట్రస్ట్ కన్వీనర్ […]