Tag: Dr.Umar Alisha

World Environment Day Celebrations 2024

ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జూన్ 5, 2024 : ఏ.ఎస్.ర్ హెూమియోపతి మెడికల్ కాలేజ్, తాడేపల్లిగూడెం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి సంయుక్త ఆధ్వర్యములో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు, పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమమును ప్రారాంభించారు. ఈ కార్యక్రమములో సుమారు వందకు పైగా ఓషధ మొక్కలు, పళ్ల మొక్కలు, […]

UARDT | 27 నవంబర్ 2023 వ తేదీ | కార్తీక పౌర్ణమి సందర్భంగా నిరుపేదలకు వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లలు, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ మరియు ధాన్యపు కుచ్చులను పంపిణీ చేసారు

27 నవంబర్ 2023 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి  పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (UARDT) తరపున నిరుపేదలకు వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లు, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ మరియు పక్షుల ఆహరం కొరకు  ధాన్యపు కుచ్చులను గౌరవ అతిధుల సమక్షంలో పీఠాధిపతి సభలో పంపిణీ చేసారు.

శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందిన పర్వ దినాన పైడిపర్రు ఆశ్రమ శాఖ నందు మొక్కలు పంపిణీ కార్యక్రమం జరిగినది

ది.24-9-2022 తేదీన సప్తమ పీఠాధిపతి, అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందిన పర్వ దినాన పశ్చిమ గోదావరి జిల్లా, పైడిపర్రు ఆశ్రమ శాఖ నందు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఆరాధనలో అనేక గ్రామాల సభ్యులు పాల్గొనగా దాతల సహకారంతో సేకరించిన మొక్కలను ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా 100 మంది సభ్యులకు పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనరు శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు […]

Back To Top