శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున డాక్టర్ పింగళి ఆనంద కుమార్ గారి ఆధ్వర్యంలో 12 సెప్టెంబర్ 2019 తేదీన ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పూర్ నందు ‘ఉచిత మెడికల్ క్యాంప్’ నిర్వహించినారు. ఈ కార్యక్రమములో 200 కుటుంబాలకు (1000 మందికి) ఉచితంగా వైరల్ ఫీవర్ మందులను పంపిణీ చేసినారు. ముఖ్య అతిధిగా ఏరియా కౌన్సిలర్ శ్రీ జితేందర్ గారు విచ్చేసినారు. ప్రజలు పీఠం నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను ఎంతో […]