Tag: Corona virus

Coronavirus preventive medicine distributed at Thammavaram, Kakinada on 01-Feb-2020

ది. 01 ఫిబ్రవరి 2020 శనివారం సాయంకాలం కాకినాడ రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తమ్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల వాడుక విధానం మరియు 450 మంది బాల బాలికలకు ఉపాధ్యాయులకు హోమియో మందులు పంపిణీ చేశారు. కార్యకర్తలు 1. శ్రీ మరిసే నాగేశ్వర రావు గారు 2. […]

Coronavirus preventive medicine distributed at Kakinada on 01-Feb-2020

Distributed 1900 doses of Homeo medicine ది. 01 ఫిబ్రవరి 2020 శనివారం సాయంకాలం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏ.పి.ఎస్.పి 3 బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకర్తలు, 1800 మంది బాల బాలికలకు,100 మంది ఉపాధ్యాయులకు మరియు ఇతర సిబ్బందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల వాడుక విధానం పై అవగాహన సదస్సు మరియు హోమియో మందులు […]

 Coronavirus preventive medicine distributed at Govt hospital Pithapuram on 30-Jan-2020 

   Coronavirus preventive medicine distributed to 400 people at Pithapuram on 30-Jan-2020 Dr.Umar Alisha (Chairman, UARDT), Dr.Ananda Kumar Pingali ( Secretary UARDT), R.Vijay Sekhar (Govt. Hospital Pithapuram) , Ahamed Alisha, Hussain Sha ( Umar Alsiha school correspondent) , and UARDT volunteers distributing free homoeo pathic Corona virus preventive medicine on 30-Jan-2020 

Back To Top