కరోనా నియంత్రణకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమములు కరోనా నియంత్రణకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాలలోను మరియు ఇతర రాష్ట్రములలో పలు కార్యక్రమములు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ డా. ఉమర్ ఆలీషా అన్నారు. దానిలో భాగముగా, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి ఒక లక్ష రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక లక్ష రూపాయలు, మరియు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక లక్ష […]