14-5-20 గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా ఉమర్ అలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పక్షుల చలి వేంద్రం. చలి వేంద్రం స్థాపనకు సహకరించిన శ్రీ పేరూరి సన్యాసి రావు అనే బాబ్జీ శ్రీమతి అన్నపూర్ణ దంపతులు వారి కుమారుడు ఉమేష్ ఆవిష్కరణ లో పాల్గొన్న శ్రీ పేరూరి సూరిబాబు. If you are interested to be […]