శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ది 21 – 4 – 24 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరిపల్లి గ్రామంలో శ్రీ దంగేటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు. అనంతరం జిల్లాలో అనేక ఆశ్రమం శాఖల్లో పక్షుల చలివేంద్రాలకు అవసరమైన వనరులను అందించిన దాత శ్రీ […]
Tag: Bird Chalivendram
13-04-2023 న పిఠాపురం లో నూతన ఆశ్రమ ప్రాంగణం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు
Press note. 13-4-23మండుటెండ లో దాహార్తిని తీర్చేందుకు శీతల చలి వేంద్రము సేవలు ప్రజలు అందరూ సద్వినియోగ పర్చుకొండి అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నూతన ఆశ్రమ ప్రాంగణం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద, ఉమర్ ఆలషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శీతల చలి వెంద్రం ను, పక్షుల చలివెంద్రం ను పీఠాధిపతి […]
మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసినారు |05-05-2022
ప్రెస్ నోట్ – 05-05-2022మానవ సేవ యే మాధవ సేవ అని శ్రీమతి సుంకర శివ ప్రసన్న అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి అధ్వర్యంలో బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా.ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను శ్రీమతి శివ ప్రసన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి […]
Bird Chalivendram at Valluripalli and Darsiparru on 27-May-2021
ది 27 మే 2021 గురువారం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఆదేశాలు మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరి పల్లి గ్రామంలోను మరియు దర్శిపర్రు ఆశ్రమ ఆవరణలోను కోవిద్-19 నిబంధనలు అనుసరించి పక్షుల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కావలిసిన వనరులను పీఠం సభ్యులు శ్రీ దంగేటి రామకృష్ణ గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు […]