ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి సోమవారం, 5th Jun 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం బల్లిపాడు ఆశ్రమ శాఖలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని పరిరక్షించగలమని, దాని కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని అత్తిలి మండలం అగ్రికల్చరల్ ఆఫీసర్ శ్రీ రాజేశ్ గారు పిలుపునిచ్చారు. ఈ సభాకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ […]
Tag: Athili
Free Homeopathy Medical camp in Athili, West Godavari | 16 Mar 2023
ది. 14 ఆగష్టు 2019 బుధవారం మంచిలి గ్రామం, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తాడేపల్లిగూడెం శాఖ వారి ఆధ్వర్యంలో అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని జడ్పీ హైస్కూల్ నందు ది.14 ఆగష్టు 2019 బుధవారం రోజు “నామొక్క – నాశ్వాస” కార్యక్రమములో మొక్కలు నాటారు. తాడేపల్లిగూడెం శ్రీ ఎస్.టి.ఓ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతు చెట్లు పరులకోసం పుష్పాలు, ఫలాలు, ఆక్సిజన్ నిస్వార్థంగా ఇస్తాయని మరియు వర్షాలు సకాలంలో కురవడానికి దోహదపడతాయని అన్నారు. వృక్షాలు వాయు కాలుష్యం నివారించి […]