Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive 1600 Homeo medicine for free to 400 students at Z.P.High School, Alampuram on 04-March-2020. మానవ సేవే గురువు సేవగా భావించి తమ గురువు డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపే గురువాఙ్ఞగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆద్వర్యంలో కరోనా నివారణ ఉచిత హోమియో మందులను పంపిణీ చేస్తున్నట్లుగా సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు […]