పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు ఏలూరు ఆశ్రమం వద్ద ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు మొక్కలు నాటేరు.
ది. 27 ఆగష్టు 2019 మంగళవారం బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1 లో ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు పాల్గొని “నామొక్క నా శ్వాస” లో […]