తేది: 26/6/2021. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు చైర్మన్ ఉమర్ ఆలీషా గారు ప్రవేశపెట్టిన మూడు పువ్వులు ఆరు కాయలు కార్యక్రమం లో భాగంగా అత్తిలి శాఖ లో ఈ రోజు అన్నదానం కార్యక్రమమునకు సహకరించిన దాతలు సాంబ్రాణి సత్యనారాయణ కుమారుడు కొండ, సాంబ్రాణి సత్తిప o డు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవుడు కష్టం లో వున్న ఇద్దరుకు సేవ చేసి మాధవుడు యొక్క ఆశీర్వాదం […]