Press note 26-9-24 పిఠాపురంనా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పిఠాపురం నందనవనం గా మార్చి, అనారోగ్యాలు తొలగించుకోమని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ పి. నాగ బాబు అధ్యక్షత వహించగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య […]