పక్షుల చలివేంద్రం ది. 23-05-2020 శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి శ్రీ డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆదేశాల మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో పీఠం సభ్యుడు శ్రీ దంగెటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చలివేంద్రాన్ని తాడేపల్లిగూడెం అగ్రికల్చర్ అడిషనల్ ఆఫీసర్ శ్రీ A. మురళీకృష్ణ గారు, తాడేపల్లిగూడెం ఉపఖజానా అధికారి […]