22-03-2023న ఉగాది సభ సందర్భంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని నూతన ఆశ్రమం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రాన్ని మరియు మజ్జిగ చలివేంద్రాన్ని పీఠాధిపతులు ఉమర్ ఆలీషా ప్రారంభించారు. అలాగే ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పలువురు మహిళా సభ్యులకు కుట్టుమిషన్లు, చీరలను సభలో పంపిణీ చేశారు.