Tag: 2022

శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందిన పర్వ దినాన పైడిపర్రు ఆశ్రమ శాఖ నందు మొక్కలు పంపిణీ కార్యక్రమం జరిగినది

ది.24-9-2022 తేదీన సప్తమ పీఠాధిపతి, అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందిన పర్వ దినాన పశ్చిమ గోదావరి జిల్లా, పైడిపర్రు ఆశ్రమ శాఖ నందు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఆరాధనలో అనేక గ్రామాల సభ్యులు పాల్గొనగా దాతల సహకారంతో సేకరించిన మొక్కలను ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా 100 మంది సభ్యులకు పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనరు శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు […]

SASYA VRUDHI BEEJAROPANOTSAVAM| సస్య వృద్ది బీజారోపణోత్సవం | 14th June 2022

Press noteనాగరికత కన్నా నాగలి కథ చాలా గొప్పదని శ్రీ VV Laxmi Narayan అన్నారు. అన్నదాతల సౌభాగ్యం కొరకు ఏరువాక పౌర్ణమి పుణ్య కాలంలో మంగళవారం ఉదయం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన “సస్య వృద్ధి భీజారోపణ ఉత్సవానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సోదరుడు అహ్మద్ ఆలీషా అధ్యక్షత వహించగా CBI మాజీ JD Sri VV లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగాను, […]

05 జూన్ 2022 నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” ర్యాలీ

Press noteప్రతీ ఒక్కరూ మొక్కలు నాటితే వైరస్ ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జడ్జి శ్రీమతి సుధారాణి గారు అన్నారు. పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి సోదరుడు అహ్మద్ ఆలీషా సభకు అధ్యక్షత వహించగా, అడిషనల్ జూనియర్ […]

శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు|Ugadi Greetings – 02nd April 2022

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు https://t.co/YnyljFQPG7 https://twitter.com/svvvap1472/status/1509967821207310336?s=20&t=0EB6zf4GIQ6cYXdS91jG4g

Back To Top