ఉమర్ ఆలీషా రూరల్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, (పిఠాపురం) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యవంలో 16-6-2024న పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో గల సంజీవయ్య పార్క్ వద్ద 5కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ 5కె రన్ ను ట్రస్ట్ ఛైర్మన్ డా. ఉమర్ ఆలీషా స్వామివారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500మంది చిన్నపిల్లలు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఛైర్మన్ డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు […]
उमर अलीशा ग्रामीण विकास ट्रस्ट ने किया हैदराबाद में 5 के दौड़ का आयोजन
हैदराबाद,16 जून : : उमर अलीशा ग्रामीण विकास ट्रस्ट, (पिठापुरम) हैदराबाद शाखा ने पर्यावरण दिवस मनाने के लिए रविवार को नेकलेस रोड के संजीवैया पार्क में 5 के दौड़ का आयोजन किया। ट्रस्ट के अध्यक्ष डाॅ. उमर अलीशा ने झंडा लहराकर इस 5 के दौड़ की शुरुआत की. इस कार्यक्रम में लगभग 500 बच्चे, युवा […]
2వ బ్యాచ్ కి కుట్టుశిక్షణలో అవగాహన సదస్సు బల్లిపాడు ఆశ్రమ శాఖ లో నిర్వహించబడినది | 16 June 2024 | UARDT
ది. 16-6-2024 తేదీన ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా బల్లిపాడు గ్రామమును దత్తత తీసుకున్న డా౹౹ దండు పద్మావతి గారి సౌజన్యముతో స్త్రీ శిశుసంక్షేమం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కుట్టుశిక్షణలో 30మంది స్త్రీలకు మొదటి బ్యాచ్ నందు శిక్షణ పూర్తికాగా 2వ బ్యాచ్ కి శిక్షణ ఇవ్వటానికి ముందుగా శిక్షణ తీసుకునేవారికి అవగాహన సదస్సు బల్లిపాడు ఆశ్రమ శాఖ భవనము నందు Dr. పద్మావతి గారిచే నిర్వహించబడినది.ఈ సందర్భముగా ఆశ్రమ […]
UARDT – 5K Run For Green on 16 June 2024
Register for 5K Run For Green on 16 June 2024