Umar Alisha Rural Development Trust has distributed 150 Free Masks at Office of the Inspector of Police, Sarpavaram Kakinada on 13-Apr-2020. 13 ఏప్రిల్ 2020 సోమవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో సర్పవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి శ్రీ భీమరాజు గారి సమక్షంలో సి.ఐ శ్రీ గోవింద రాజు గార్కి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి ద్వారా […]