ప్రెస్ నోట్ – 05-05-2022మానవ సేవ యే మాధవ సేవ అని శ్రీమతి సుంకర శివ ప్రసన్న అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి అధ్వర్యంలో బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా.ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను శ్రీమతి శివ ప్రసన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి […]