ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పీఠాధిపతి ఉమర్ ఆలీషా స్వామివారు ప్రారంభించారు. ట్రస్ట్ ద్వారా ఎంతోమంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను సభలో పంపిణీ చేసారు.
#uardt #uardt2000 #umaralisha #umaralisharuraldevelopmenttrust #Pithapuram #svvvap1472
