Free Cooling Water Plant opened in Pithapuram | 8th March 2024

ప్రెస్ నోట్. పిఠాపురం 8-3-24ప్రజల దాహార్తిని తీర్చుటకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి కూలింగ్ వాటర్ ప్లాంట్ ను ఆవిష్కరించారు. అజీజా జెహరమ్మ సేవా సంస్థ పిఠాపురం వారి అధ్వర్యంలో ఉమర్ ఆలీషా రోడ్డు లో గల పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి గృహం జంక్షన్ లో కీ . శే.శ్రీమతి కొల్లు రాజేశ్వరమ్మ సూర్య అప్పారావు పుణ్య దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన శీతలీకరణ మంచి నీటి […]

UARDT – 27 January 2024 – Free Homeo Medical Service conducted at Ballipadu Ashram

శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మక పీఠం పిఠాపురం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ద్వారా ఆకివీడు కి చెందిన డాక్టర్ డి. పద్మావతి గారి సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య సేవలు ది.27 జనవరి 2024 న బల్లిపాడు ఆశ్రమ శాఖలో ASR హోమియో వైద్య కళాశాల వైద్యుల చేత 56 మందికి ఉచిత వైద్య సేవలు అందించబడినవి.

UARDT | 27 నవంబర్ 2023 వ తేదీ | కార్తీక పౌర్ణమి సందర్భంగా నిరుపేదలకు వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లలు, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ మరియు ధాన్యపు కుచ్చులను పంపిణీ చేసారు

27 నవంబర్ 2023 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి  పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (UARDT) తరపున నిరుపేదలకు వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లు, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ మరియు పక్షుల ఆహరం కొరకు  ధాన్యపు కుచ్చులను గౌరవ అతిధుల సమక్షంలో పీఠాధిపతి సభలో పంపిణీ చేసారు.

Back To Top