Food donation at NIMS hospital, Hyderabad

In memory of Professor Sri Kurapati Eshwar Prasad’s mother, Kirtisheshu Kurapati Venkatamma, and her elder sister, Kirtisheshu Sri Rama Subhadra, 100 people were provided food at NIMS Hospital Hyderabad on June 27th, i.e. today. We pray that their souls may rest in peace.

ప్రొఫెసర్ శ్రీ కూరపాటి ఈశ్వర్ ప్రసాద్ గారి తల్లిగారైన కీర్తిశేషులు కూరపాటి వెంకటమ్మ గారు మరియు వారి అక్క గారైన కీర్తిశేషులు శ్రీ రామ సుభద్ర గారు సంస్మరణార్థం జూన్ 27 వ తారీఖున అనగా ఈరోజు 100 మందికి నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ లో అన్నదానం చేయబడింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాము.

Back To Top