Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 6000 people at Maya Talkies Road, Reti Chowk Road, Gorakhpur on 15-March-2020 by Mr.Satti Bhoga Raju, Mrs.Ramyasudha and their family members.
ది.15 మార్చి 2020, ఆదివారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మాయ టాకీస్ రోడ్, రీతి చౌక్ రోడ్, గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో 6000 మందికి ఉచితంగా కరోనా వైరస్ వ్యాధి నిరోధక మందుల పంపిణీ శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు.
आज दिनांक 15 मार्च 2020 को उत्तरप्रदेश,गोरखपुर,माया टाकीज रोड,रेती चैराहे पर ,उमर आलिश रूरल देवोलोपमेंट ट्रस्ट की तरफ से covid 19 के दवा का वितरण मुफ्त किया गया । इससे 6000 लोगों को मुफ्त दवाएं मिली है।
संस्था की तरफ से हरि जी ,राजू जी के सहयोग से सम्पन्न हुआ।
For more details please visit http://www.uardt.org/coronavirus/