On Wednesday February 19, at Koonipur, Gorakhpur Uttar Pradesh on behalf of Umar Alisha Rural Development Trust Sri Satti Bhoga Raju, Smt. Ramyasudha and their family members distributed Free Coronavirus preventive medication for 3000 people. Chamber of traders general secretary Mr. Bhoola Agrahari participated in this medical camp.
भुधवार 19 फरवरी को कूनिपुर, ,गोरखपुर में सत्ति भोगराजु,रम्यसुधा और उनके परिवार के सदस्यों ने श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठ,उमर अलीशा ग्रामीण विकास संस्था की ओर से कोरोना वायरस से बचाव के लिए निः शुल्क दवाएं वितरण किये हैं। इससे 3000 लोगों को मुफ्त दवाएं मिली है।यह कार्यक्रम चम्बर ऑफ ट्रेडर्स महामंत्री भोला अग्रहरि जी कि आध्वर्य में हुआ था।
19 ఫిబ్రవరి 2020 బుధవారం నాడు గల్లా మండి, కూనిపుర్, గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ ప్రివెంటివ్ మందుల పంపిణీ శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో నిర్వహించారు. 3000 మందికి ఉచితంగా మందులను అందచేశారు. ఛాంబర్ అఫ్ ట్రేడర్స్ జనరల్ సెక్రటరీ శ్రీ భూలా ఆగ్రహారీ గారు పాల్గొన్నారు.
Guests Attended:
- Sri Satti Bhoga Raju
- Smt. Ramyasudha
- Mr. Bhoola Agrahari, Chamber of traders general secretary
For more details please visit http://www.uardt.org/coronavirus/