ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో వనస్థలిపురం, డి-మార్ట్ దగ్గర, జీడిమెట్ల సబ్ స్టేషన్ ప్రాంతాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల వాడుక విధానం మరియు హోమియో మందులు హైదరాబాద్ కార్యకర్తలు పంపిణీ చేశారు.