ది. 01 ఫిబ్రవరి 2020 శనివారం సాయంకాలం కాకినాడ రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తమ్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల వాడుక విధానం మరియు 450 మంది బాల బాలికలకు ఉపాధ్యాయులకు హోమియో మందులు పంపిణీ చేశారు.
కార్యకర్తలు
1. శ్రీ మరిసే నాగేశ్వర రావు గారు
2. శ్రీ బండే నాగేశ్వర రావు గారు
3. శ్రీ అచ్చంపేట కర్రి ప్రభల గారు
4. స్కూల్ హెచ్.ఎం మరియు ఉపాధ్యాయులు