Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed at Pithapuram on 30-Jan-2020

Dr.Umar Alisha (Chairman, UARDT), Dr.Ananda Kumar Pingali ( Secretary UARDT), R.vijay Sekhar (Govt. Hospital Pithapuram) , Ahamed Alisha, Hussain Sha ( Umar Alsiha school correspondent) , and UARDT volunteers distributing free homoeo pathic Corona virus preventive medicine on 30-Jan-2020 at Sri Viswa Viznana Vidya Adhyatmika Peetham Old Ashram premises

Dr.Umar Alisha (Chairman, UARDT), Dr.Ananda Kumar Pingali ( Secretary UARDT), R.vijay Sekhar (Govt. Hospital Pithapuram) , Ahamed Alisha, Hussain Sha ( Umar Alsiha school correspondent) , and UARDT volunteers distributing free homoeo pathic Corona virus preventive medicine on 30-Jan-2020 at Sri Viswa Viznana Vidya Adhyatmika Peetham Old Ashram premises6

Dr.Umar Alisha (Chairman, UARDT), Dr.Ananda Kumar Pingali ( Secretary UARDT), R.Vijay Sekhar (Govt. Hospital Pithapuram) , Ahamed Alisha, Hussain Sha ( Umar Alsiha school correspondent) , and UARDT volunteers distributing free homoeo pathic Corona virus preventive medicine on 30-Jan-2020 

ది. 30 జనవరి 2020 గురువారం ఉదయం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ కేంద్రాన్ని ఆవిష్కరించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి సోదరుడు శ్రీ అహ్మద్ అలీషా గారు, ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. అనంతరం పూర్వ ఆశ్రమంలో ను, మొహిద్దీన్ బాద్షా మెమోరియల్ హోమియో క్లినిక్ లోనూ కూడా స్వామి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల పంపిణీ కేంద్రాన్ని ఆవిష్కరించి ఆవిష్కరించి మందులు పంపిణీ చేశారు.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. జన సమ్మర్దం ఉన్న ప్రదేశాలకు వెళ్ళ కుండా ఉంటే బాగుంటుంది పాంప్లెట్ లో ఉన్న జాగ్రత్తలు తీసుకొన్నా తేడా వస్తే, వెంటనే దగ్గరలోనే ఉన్న వైద్యుని సంప్రదించాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ఉపన్యసించినారు.

 

 

 

 

 

Umar Alisha Rural Development Trust © 2015