Distributed 27000 Homeo doses at Hyderabad
ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో లింగంపల్లి, జె.యెన్.టి.యు ప్రాంతాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల వాడుక విధానం మరియు హోమియో మందులు హైదరాబాద్ కార్యకర్తలు పంపిణీ చేశారు.