Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Category: Promo

For promotion articles

26 ఏప్రిల్ 2024 తేదీన పక్ష్షుల, మజ్జిగ, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు ప్రారంభించారు | UARDT | Boats Club, Kakinada

ప్రెస్ నోట్. కాకినాడ 26-4-24పంచ భుతాలలో ఒక్కటైనా నీటిని పరిరక్షించు కోవాలని, భవిష్యత్ లో నీటి కోసం యుద్దాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. 26-4-24 శుక్రవారం ఉదయం కాకినాడ బోటు క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన పక్ష్షుల చలి వేంద్రం, మజ్జిగ చలి వేంద్రం, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి […]

21 April 2024 వల్లూరిపల్లి లో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు | UARDT

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ది 21 – 4 – 24 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరిపల్లి గ్రామంలో శ్రీ దంగేటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు. అనంతరం జిల్లాలో అనేక ఆశ్రమం శాఖల్లో పక్షుల చలివేంద్రాలకు అవసరమైన వనరులను అందించిన దాత శ్రీ […]

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ లో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు | 09 April 2024

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పుణ్య కాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు. నిరుపేద మహిళలకు మూడు కుట్టు మిషన్లు, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను వాలంటీర్లకు స్వామివారు అందచేశారు. #uardt, #uardt2000, #umaralisha, #umaralisharuraldevelopmenttrust, #Pithapuram, #svvvap1472

Umar Alisha Rural Development Trust © 2015