Press noteనాగరికత కన్నా నాగలి కథ చాలా గొప్పదని శ్రీ VV Laxmi Narayan అన్నారు. అన్నదాతల సౌభాగ్యం కొరకు ఏరువాక పౌర్ణమి పుణ్య కాలంలో మంగళవారం ఉదయం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన “సస్య వృద్ధి భీజారోపణ ఉత్సవానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సోదరుడు అహ్మద్ ఆలీషా అధ్యక్షత వహించగా CBI మాజీ JD Sri VV లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగాను, […]
05 జూన్ 2022 నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” ర్యాలీ
Press noteప్రతీ ఒక్కరూ మొక్కలు నాటితే వైరస్ ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జడ్జి శ్రీమతి సుధారాణి గారు అన్నారు. పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి సోదరుడు అహ్మద్ ఆలీషా సభకు అధ్యక్షత వహించగా, అడిషనల్ జూనియర్ […]
05 జూన్ 2022 “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం జరిగినది
Press noteమొక్కలు నాటి పుడమి ని సంరక్షించాలని కాకినాడ DSP శ్రీ V భీమారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా, కాకినాడ DSP శ్రీ V భీమారావు గారు ముఖ్య అతిథిగాను, ఆంధ్రప్రదేశ్ […]
పిఠాపురం నూతన ఆశ్రమం లో 26 మే 2022 న నక్షత్రవనం ప్రారంభోత్సవం జరిగినది
Press Noteఆరోగ్య ప్రదాయిని నక్షత్ర వనం అని కాకినాడ జిల్లా అటవీశాఖాధికారి శ్రీ R. శ్రీనివాసరావు గారు అన్నారు. గురువారం ఉదయం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు AP Bio Diversity సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నక్షత్ర వనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారి సోదరుడు అహ్మద్ ఆలిషా అధ్యక్షత వహించగా,DFO శ్రీ R […]
Eid Mubarak | ఈద్ ముబారక్ – 3rd May 2022
Eid Mubarak | ఈద్ ముబారక్ – 3rd May 2022
శ్రీరామ నవమి శుభాకాంక్షలు|Sri Rama Navami Greetings – 10th April 2022
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు|Ugadi Greetings – 02nd April 2022
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు https://t.co/YnyljFQPG7 https://twitter.com/svvvap1472/status/1509967821207310336?s=20&t=0EB6zf4GIQ6cYXdS91jG4g
పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము లో మొక్కలు నాటే కార్యక్రమం |19 మార్చి 2022
19 మార్చి 2022 న పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. https://www.facebook.com/415115578577657/posts/5142344842521350/
హోలీ శుభాకాంక్షలు|Holi Greetings – 18th March 2022
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
మకర సంక్రాంతి శుభాకాంక్షలు – Makar Sankranti Greetings 2022
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు