Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Category: Charity

Charity

ది. 20 డిసెంబర్ 2020 ఆదివారం హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది

ది. 20 డిసెంబర్ 2020 ఆదివారం ఘటపల్లె గ్రామం లో ని హైదరాబాద్ నూతన ఆశ్రమ ప్రాంగణ లో “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పవిత్ర హస్తాల మీదుగా మొక్కలు పంపిణీ జరిగినది. కార్యక్రమం లో స్వామి,పీఠం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ది. 14 డిసెంబర్ 2020 ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – బౌరువాక లో దుప్పట్ల పంపిణి

ది. 14 డిసెంబర్ 2020 సోమవారం బౌరువాక లో దుప్పట్ల పంపిణి కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పవిత్ర హస్తాల మీదుగా దుప్పట్ల పంపిణి జరిగినది. కార్యక్రమం లో స్వామి, పీఠం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

UARDT distributed Money, Rice and Groceries to Bande Rama Krishna and Lova Kanaka Durga at K.Thimmaparam, Kakinada on 16-May-2020

మానవ సేవయే మాధవ సేవగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం ద్వారా పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి అధ్యక్షతన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కె తిమ్మాపురం లో బండే రామ కృష్ణ, లోవ కనక దుర్గ దంపతుల పూరిల్లు అగ్నికి ఆహుతై సర్వస్వం కోల్పోయారు. ట్రస్ట్ ద్వారా 13,000 నగదు, 50 కేజీ ల బియ్యం, పంచదార, కందిపప్పు ఇతర కిరాణా సామాగ్రిని నిరుపేద మహిళ శ్రీమతి […]

UARDT has donated PPE Kits, Masks, Gloves and Sanitisers to East Godavari District collector

On 23-April-2020, UARDT volunteers Sri Peruri Suribabu and Sri Ameer Basha has handed PPE Kits, Masks, Gloves and Sanitisers to Sri D.Muarlidhar Reddy (East Godavari District collector), Sri Ch.Sathibabu ( District Revenue officer)  and requested to donate these to Doctors and staff who are treating Corona patients.  23-4-20 గురువారం సాయంకాలం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ D. […]

Umar Alisha Rural Development Trust © 2015