On 01st June 2021, UARDT conducted Annadanam at Niloufer Hospital, Hyderabad, and distributed 1200 food packets (Cooked Sambar Rice and Curd Rice). Volunteers Participated: Dorababu, Sandhya Devi, Krishnam Raju, Saritha, Domalguda Uma Sponsors Name Kalidindi Seethamma gari son Rangaraju garu, Daughter Chittiyamma garu and their family members, M.Shanthi garu, P.Suguna, A.Anuradha, K.Seethamani, G.Vijaya, Penmethsa Rammohan […]
UARDT distributed Food packets in Attili – From May 2021 to 12-June-2021
అత్తిలి శాఖ వారి ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో నిరుపేదలకు అన్నదానం ప్యాకెట్స్ అత్తిలి శాఖ కమిటీ మెంబెర్స్ అందరూ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలు కలిదిండి మంగతాయారు, వారి కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యర్రంశెట్టి పుల్లారావు, రెడ్డి వెంకటేశ్వర్ రావు, నందం తాతయ్య, బాయిశెట్టి నాగ సూర్యం (నాని), యిర్రి ప్రసాద్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. […]
UARDT has distributed food packets to Patients at GGH Hospital, Kakinada on 28 May 2021
UARDT has distributed food packets to Patients at GGH Hospital, Kakinada on 28 May 2021
UARDT distributed food packets to 4882 Beneficiaries at Government General Hospital (GGH), Kakinada – 25th May 2021
On 25th May 2021, UARDT conducted Annadanam at Government General Hospital (GGH), Kakinada, and distributed 4882 food packets (Sambar, Plain Rice, Curry Curd). Volunteers Participated: Ameerpasha, M.Sathish, Ganesh, Y.Sai, Ramalakshmi garu, B.Lakshmi garu, P. Prasad, P. Ramanamma, P.Uma, K.Siva, Ashok, P.Anusha, K.Kumari, Ch.Lakshmi, Sravani, A.Srinivas
Chalivendram inauguration, Sabha by Dr. Umar Alisha Swamy at Pithapuram, New Ashram on 13th April 2021
13 ఏప్రిల్ 2021 న ఉగాది రోజున పిఠాపురం నూతన ఆశ్రమ ప్రధాన ద్వారం వద్ద చలివెంద్రమును పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రారంభోత్సవం చేసినారు.
Chalivendram inauguration, Sabha by Dr Umar Alisha Swamy at Hyderabad on 31st January 2021
Chalivendram inauguration, Sabha and Dr. Umar Alisha Swamy gari Birthday Celebrations at Hyderabad on 31st January 2021
ది. 20 డిసెంబర్ 2020 ఆదివారం హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది
ది. 20 డిసెంబర్ 2020 ఆదివారం ఘటపల్లె గ్రామం లో ని హైదరాబాద్ నూతన ఆశ్రమ ప్రాంగణ లో “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పవిత్ర హస్తాల మీదుగా మొక్కలు పంపిణీ జరిగినది. కార్యక్రమం లో స్వామి,పీఠం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
ది. 14 డిసెంబర్ 2020 ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ – బౌరువాక లో దుప్పట్ల పంపిణి
ది. 14 డిసెంబర్ 2020 సోమవారం బౌరువాక లో దుప్పట్ల పంపిణి కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పవిత్ర హస్తాల మీదుగా దుప్పట్ల పంపిణి జరిగినది. కార్యక్రమం లో స్వామి, పీఠం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
UARDT సేవ కార్యక్రమములు
UARDT సేవ కార్యక్రమములు
UARDT distributed Money, Rice and Groceries to Bande Rama Krishna and Lova Kanaka Durga at K.Thimmaparam, Kakinada on 16-May-2020
మానవ సేవయే మాధవ సేవగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం ద్వారా పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి అధ్యక్షతన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కె తిమ్మాపురం లో బండే రామ కృష్ణ, లోవ కనక దుర్గ దంపతుల పూరిల్లు అగ్నికి ఆహుతై సర్వస్వం కోల్పోయారు. ట్రస్ట్ ద్వారా 13,000 నగదు, 50 కేజీ ల బియ్యం, పంచదార, కందిపప్పు ఇతర కిరాణా సామాగ్రిని నిరుపేద మహిళ శ్రీమతి […]
