Blankets and Sarees donated at Vasanthanagar – Tirupathi 16-Nov-2025

On 16 November 2025, blankets and sarees were distributed to needy women at the Karthika Masam Spiritual Knowledge Mahasabha organized by Sri Vishwa Vigyan Vidya Spiritual Peetham, Tirupati – Vasant Nagar Branch through Umar Alisha Rural Development Trust. School kits were also provided to students.

16 నవంబరు 2025న ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, తిరుపతి – వసంత్ నగర్ శాఖ నిర్వహణలో జరిగిన కార్తీక మాసం ఆధ్యాత్మిక జ్ఞాన మహాసభలో నిరుపేద మహిళలకు దుప్పట్లు మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందించడం జరిగింది.

Back To Top