Author: mainjournal

UARDT has donated sewing machines

15-Nov-2024: కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పిఠాపురం పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున నిరుపేదలకు కుట్టుమిషన్లు, పక్షుల ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి పంపిణీ చేసారు.

Social and environmental services on 9-Sep-2024

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పీఠాధిపతి ఉమర్ ఆలీషా స్వామివారు ప్రారంభించారు. ట్రస్ట్ ద్వారా ఎంతోమంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను సభలో పంపిణీ చేసారు. #uardt #uardt2000 #umaralisha #umaralisharuraldevelopmenttrust #Pithapuram #svvvap1472

World Environment Day Celebrations 2024

ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జూన్ 5, 2024 : ఏ.ఎస్.ర్ హెూమియోపతి మెడికల్ కాలేజ్, తాడేపల్లిగూడెం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి సంయుక్త ఆధ్వర్యములో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు, పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమమును ప్రారాంభించారు. ఈ కార్యక్రమములో సుమారు వందకు పైగా ఓషధ మొక్కలు, పళ్ల మొక్కలు, […]

2023 World Environment Day | Athili| 5th June 2023

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి సోమవారం, 5th Jun 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం బల్లిపాడు ఆశ్రమ శాఖలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని పరిరక్షించగలమని, దాని కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని అత్తిలి మండలం అగ్రికల్చరల్ ఆఫీసర్ శ్రీ రాజేశ్ గారు పిలుపునిచ్చారు. ఈ సభాకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ […]

Back To Top