Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 12,000 people at Pampadipeta, Vakadaripeta, Gaddipeta, Gorsapalem, Buchiyapeta, Perumallapuram, PathaPerumallapuram, Chadipillipeta, Rajanagaram, LakshmanaPeta Villages in Todamgi Mandal on 17-Apr-2020.
తొండంగి మండలం పంపాడిపేట, వాకదారిపేట, గడ్డిపేట, గోర్సపాల్లెం, బుచ్చియ్యపేట, పెరుమాళ్ళపురం, పాతపేరుమాళ్ళపురం, చీడిపిల్లిపేట, రాజానగరం, లక్ష్మణపేట గ్రామాలలో 12,000 మందికి కొరోనా హోమియోపతి మందులు పంపిణీ జరిగింది. కార్యకర్తలు శ్రీ పెనుమల్లు రామక్రిష్ణ రెడ్డి గారు, శ్రీ సన్నిబోయిన వెంకట రెడ్డి గారు, శ్రీ పెనుమల్లు ఉషాకిరణ్ గారు పాల్గొన్నారు.
If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.
For more details please visit http://www.uardt.org/coronavirus/