Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 700 people at Kapu Ramalayam, Kakarlamudi Village on 15-March-2020.
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులు డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 మార్చి 2020 ఉంగుటూరు మండలం, కాకర్లమూడి గ్రామంలో పీఠం సభ్యులు శ్రీ అడపా ఇంద్రేశ్వరరావు గారి ద్వారా కాపు రామాలయం వద్ద కరోనా వైరస్ అవగాహన సదస్సును తాడేపల్లిగూడెం ఎస్.టి.ఓ శ్రీ గారపాటి గొపాలరావు గారు, శ్రీమతి భువనేశ్వరి దంపతులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ కరోనా వైరస్ రాకుండా తగు సూచనలు చేయడం జరిగింది. పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు మాట్లాడుతూ పీఠం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నా మొక్క – నా శ్వాస కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగుతుందన్నారు. ఈ రోజు 700 మందికి కరోనా వ్యాధి నిరోధక మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి, ఎం.పి.టి.సి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
ఇట్ల
శ్రీ అడపా ఇంద్రేశ్వరరావు గారు
కాకర్లమూడి
For more details please visit http://www.uardt.org/coronavirus/