Coronavirus preventive medicine distributed by UARDT at Diwaan Bazar, Gorakhpur on 11-Feb-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 1600 members at  Diwaan Bazar, Gorakhpur on 11-Feb-2020.

శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్, దివాన్ బజార్ నందు11 ఫిబ్రవరి మంగళవారం నాడు కరోనా వైరస్ ప్రివెంటివ్ మందుల పంపిణీ శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. 1600 మందికి ఉచితంగా మందులను అందచేశారు.

मंगलवार,11फरवरी को दिवनबाज़ार,गोरखपुर में सत्ति भोगराजु,रम्यसुधा और उनके परिवार के सदस्यों ने श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठ,उमर अलीशा ग्रामीण विकास संस्था की ओर से कोरोना वायरस से बचाव के लिए निः शुल्क दवाएं वितरण किये हैं। इससे 1600 लोगों को मुफ्त दवाएं मिली है।

Diwaan BazarGorakhpur

Place News Clippings Gallery here

 

For more details please visit http://www.uardt.org/coronavirus/

Back To Top