ది. 05 జనవరి 2020 ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం నగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆనం కళాకేంద్రం లో “జీవనది సంక్రాంతి సంబరాలు 2020” జీవనది ఫౌండేషన్ వారు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి ఇంటి లక్ష్మీ దుర్గ గారు అధ్యక్షత వహించి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారికి “పవిత్ర జాతీయ గంగా పురస్కార్” అవార్డు తో సత్కరించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు హాజరై 12 మందికి పవిత్ర పుష్కర నదుల జాతీయ పురస్కారాలు బహూకరించారు. ఈ సందర్బంగా అనేక నృత్య ప్రదర్శనలు నిర్వహించబడినవి.
On Sunday the 5th January 2020 at ‘Ananam Kala Kendram’, Rajamahendravaram on the occasion of “Jeevanadi Awards of Sankranthi Sambaralu 2020” Smt Inti Lakshmi Durga garu has felicitated honorable Sathguru Sri Dr. Umar Alisha garu, Chief of Sri Viswa Viznana Vidhya Adhyatmika Peetham, Pithapuram with “National Ganganadi Pushkara Puraskar-2020” award.