ప్రెస్ నోట్కాకినాడ రోటరీ క్లబ్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో బుధవారం 29-06-2022 ఉదయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గార్ని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు, శ్రీ DVSN ప్రసాద్ గారు, శ్రీ వర్మ గారు ఇంకా కమిటీ మెంబెర్స్, ముఖ్య అతిథిగా Dr SVS Rao గారు, Dr కామరాజు గారు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గత 20 […]
Month: June 2022
SASYA VRUDHI BEEJAROPANOTSAVAM| సస్య వృద్ది బీజారోపణోత్సవం | 14th June 2022
Press noteనాగరికత కన్నా నాగలి కథ చాలా గొప్పదని శ్రీ VV Laxmi Narayan అన్నారు. అన్నదాతల సౌభాగ్యం కొరకు ఏరువాక పౌర్ణమి పుణ్య కాలంలో మంగళవారం ఉదయం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన “సస్య వృద్ధి భీజారోపణ ఉత్సవానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సోదరుడు అహ్మద్ ఆలీషా అధ్యక్షత వహించగా CBI మాజీ JD Sri VV లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగాను, […]
05 జూన్ 2022 నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” ర్యాలీ
Press noteప్రతీ ఒక్కరూ మొక్కలు నాటితే వైరస్ ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జడ్జి శ్రీమతి సుధారాణి గారు అన్నారు. పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి సోదరుడు అహ్మద్ ఆలీషా సభకు అధ్యక్షత వహించగా, అడిషనల్ జూనియర్ […]
05 జూన్ 2022 “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం జరిగినది
Press noteమొక్కలు నాటి పుడమి ని సంరక్షించాలని కాకినాడ DSP శ్రీ V భీమారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా, కాకినాడ DSP శ్రీ V భీమారావు గారు ముఖ్య అతిథిగాను, ఆంధ్రప్రదేశ్ […]