Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

On 12 September Free Medical Medical Camp was conducted in Gorakhpur, Uttar Pradesh – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున డాక్టర్ పింగళి ఆనంద కుమార్ గారి ఆధ్వర్యంలో 12 సెప్టెంబర్ 2019 తేదీన ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పూర్ నందు ‘ఉచిత మెడికల్ క్యాంప్’ నిర్వహించినారు

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున డాక్టర్ పింగళి ఆనంద కుమార్ గారి ఆధ్వర్యంలో 12 సెప్టెంబర్ 2019 తేదీన ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పూర్ నందు ‘ఉచిత మెడికల్ క్యాంప్’ నిర్వహించినారు. ఈ కార్యక్రమములో 200 కుటుంబాలకు (1000 మందికి) ఉచితంగా వైరల్ ఫీవర్ మందులను పంపిణీ చేసినారు. ముఖ్య అతిధిగా ఏరియా కౌన్సిలర్ శ్రీ జితేందర్ గారు విచ్చేసినారు. ప్రజలు పీఠం నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను ఎంతో కొనియాడారు. గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసారు. ఇందు పీఠం సభ్యులు శ్రీ సత్తి భోగ రాజు, రమ్య సుధ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठम उमर आलीशा ग्रामीण विकास ट्रस्ट की ओर से डॉ पिंगली आनंद कुमार के निर्देशन में उत्तर प्रदेश, गोरखपुर में एक निःशुल्क होमियोपैथिक चिकित्सा शिविर का आयोजन किया है। 1000 लोगों को वायरल बुखार की दवाएं मुफ्त में वितरित की गईं। क्षेत्र पार्षद श्री जितेन्द्र मुख्य अतिथि थे। पीठम द्वारा संचालित सेवा कार्यक्रम को लोग बहुत सराहना की। इसमें पीठम के सदस्यों सत्ति बोगराजू ,रम्य सुधा और उनके परिवार के सदस्यों ने भाग लिया।

On 12th September 2019 Free Medical Medical Camp was conducted in Gorakhpur, Uttar Pradesh by Umar Alisha Rural Development Trust. Seasonal Fever Anti Homeopathic medicines were distributed freely to more than 200 families i.e. 1000 people were benefited.

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున డాక్టర్ పింగళి ఆనంద కుమార్ గారి ఆధ్వర్యంలో 12 సెప్టెంబర్ 2019 తేదీన ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పూర్ నందు 'ఉచిత మెడికల్ క్యాంప్' నిర్వహించినారు

Umar Alisha Rural Development Trust © 2015