ఆగష్టు,31 2022 అమృతమూర్తి శ్రీమతి ఫర్జానా ఆలీషా చిన్న అమ్మ వారి జయంతి సందర్భముగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, విశాఖపట్నం శాఖ నిర్వహించిన సేవ కార్యక్రమము నిర్వహించబడినది.
31-August 2022 : On the occasion birthday of Smt Farzana Alisha chinna ammagaru, sponsored tiffin, lunch and dinner and new clothes (shirt and pant) to 50 children at PAPA home (Public And Police Association for street children) at Visakhapatnam through Umar Alisha Rural Development Trust.