Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine, masks, groceries, vegetables for free to 36 people who are working in Saloons at Madhura Nagar, Kakinada on 03-May-2020.
3 మే 2020 తేదీన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం మధురా నగర్ లో శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీమతి కోమలి దంపతుల గృహంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 36 మంది సేలున్ లలో పని చేయుచున్న నిరుపేదలకు బియ్యం, కందిపప్పు, కూరలు, మాస్క్ లు, కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్య్రమానికి గొల్లప్రోలు ఎం.అర్.ఓ శ్రీమతి వి.సీత ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీమతి కోమలి దంపతుల, శ్రీ వుప్పల నూకరత్నం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి కె.ఎస్.ఎల్ కామేశ్వరి గారు సహకరించారు.
If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.
For more details please visit http://www.uardt.org/coronavirus/