Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 600 people at ASHA workers meeting, Tahsildhar Office, Tadepalligudem on 06-March-2020.
కరోనా వైరస్ వ్యాది పై అవగాహన సదస్సు ది.06-03-2020 న స్థానిక తహశీల్దార్ కార్యాలయము వద్ద ఆశా వర్కర్ల సమావేశములో తాడేపల్లిగూడెం ఉప ఖజానా అధికారి కరోనా వైరస్ పై అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కరోనా వ్యాధి నివరణా చర్యలు గురించి వివరించండం జరిగింది. మానవసేవే మాధవసేవ అని, మీరు అందరూ గ్రామాలలో పనిచేస్తారు కాబట్టి ప్రజలు అందరికి కరోనా వ్యాధి నిరోధక హోమియోపతి మందులను అందరికి అందచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 600 మందికి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటరామన్నగూడెం వైద్య అధికారి కె. రవి కుమార్ గారు, 75 ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.
ఇట్లు
జి. గోపాలరావు
ఉప ఖజానా అధికారి
తాడేపల్లిగూడెం
For more details please visit http://www.uardt.org/coronavirus/