Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 1600 members at Diwaan Bazar, Gorakhpur on 11-Feb-2020. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్, దివాన్ బజార్ నందు11 ఫిబ్రవరి మంగళవారం నాడు కరోనా వైరస్ ప్రివెంటివ్ మందుల పంపిణీ శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. 1600 మందికి ఉచితంగా […]
Tag: Uttar Pradesh
ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినారు
ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ సాహెబ్గుంజ్ కిరాణా మండే మార్కెట్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యాపారస్తులు, పల్లిదార్లు, బిచ్చగాళ్ళు అందరు కలసి సుమారు 500 మంది వరకూ మందులు స్వీకరించారు. జ్వరంతో బాధపడుతున్న బిచ్చగాళ్లు ఎంతో ఆనందంగా […]
On 12 September Free Medical Medical Camp was conducted in Gorakhpur, Uttar Pradesh – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున డాక్టర్ పింగళి ఆనంద కుమార్ గారి ఆధ్వర్యంలో 12 సెప్టెంబర్ 2019 తేదీన ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పూర్ నందు ‘ఉచిత మెడికల్ క్యాంప్’ నిర్వహించినారు
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున డాక్టర్ పింగళి ఆనంద కుమార్ గారి ఆధ్వర్యంలో 12 సెప్టెంబర్ 2019 తేదీన ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పూర్ నందు ‘ఉచిత మెడికల్ క్యాంప్’ నిర్వహించినారు. ఈ కార్యక్రమములో 200 కుటుంబాలకు (1000 మందికి) ఉచితంగా వైరల్ ఫీవర్ మందులను పంపిణీ చేసినారు. ముఖ్య అతిధిగా ఏరియా కౌన్సిలర్ శ్రీ జితేందర్ గారు విచ్చేసినారు. ప్రజలు పీఠం నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను ఎంతో […]
13 మరియు 14 మే 2019 న “తాత్విక బాల వికాస్” శిక్షణా తరగతులు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున సత్తి భోగరాజు రమ్యసుధ దంపతులు గోరఖ్ పూర్, ఉత్తరప్రదేశ్ లో నిర్వహించినారు
ఓం శ్రీ సద్గురుభ్యోనమః శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున ఉత్తరప్రదేశ్, గోరఖ్ పూర్ లో ఎస్.ఎస్. అకాడమీ స్కూల్ నందు 4, 5, 6, 7 తరగతుల విద్యార్థులు 92 మందికి “తాత్విక బాల వికాస్” శిక్షణా తరగతులు రెండు రోజులు అనగా 13-05-2019 సోమవారం మరియు 14-05-2019 మంగళవారం నాడు పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో సత్తి భోగరాజు గారు, రమ్యసుధ గార్ల దంపతులచే నిర్వహించబడ్డాయి. […]
24 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రెండు చలివేంద్రములను ఏర్పాటు చేసినారు.
24 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి చలివేంద్రమును ఉదయం 11 గంటలకు హాజీపూర్ మెయిన్ బజార్ లో మరియు రెండవ చలివేంద్రమును షాబ్గూంజ్, మిర్చి మార్కెట్ లో ఏర్పాటు చేసినారు. ఈ చలివేంద్రములను గోరఖ్పూర్ మేయర్ శ్రీ సీతారాం జైస్వాల్ గారు ప్రారంభోత్సవము చేసినారు. దైనిక్ జాగరణ్ పాత్రికేయులు, పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు ఈ కార్యక్రమములలో పాల్గొన్నారు.