Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Tag: Tanuku

Coronavirus preventive medicine distributed by UARDT at Narayana Junior College, Tanuku on 18-Feb-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive 1500 doses of Homeo medicine for free to 750 students at Narayana Junior College, Tanuku on 18-Feb-2020. Guests Attended: Sri A.Durga Mahalakshmi Sri Vaddi Vijayalakshmi For more details please visit http://www.uardt.org/coronavirus/

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సజ్జాపురం గ్రామం, తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘నా మొక్క-నా శ్వాస’ కార్యక్రమము లో భాగంగా శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి ఇంటివద్ద 60 గులాబీ మొక్కలు బాలలకు పంపిణీ చేసినారు

పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి స్వగృహం లో శ్రీస్వామి వారి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. […]

Umar Alisha Rural Development Trust © 2015