Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

పక్షుల చలి వేంద్రాన్ని ప్రారంభించిన పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి, పిఠాపురం | Bird Sanctuary inaugurated | Umar Alisha Rural Development Trust Pithapuram | 24 Mar 2024

ప్రెస్ నోట్ 24-3-24 పిఠాపురంజీవ వైవిద్యం కాపాడుకొనుట ద్వారా మానవ మనుగడ సుఖ శాంతులతో గడప వచ్చని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. 24-3-24 ఆదివారం మధ్యాహ్నం పిఠాపురం లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో పక్షుల చలి వేంద్రాన్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం సెంట్రల్ కమిటీ […]

పోలవరం మండలం గడ్డపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది | UARDT | 17th March 2024

కొండరెడ్లకు ఉచిత మెగా వైద్య శిబిరం.పోలవరం మండలం గడ్డపల్లి గ్రామంలో 17 మార్చ్, 2024న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న దృశ్యం.మానవసేవే మాధవ సేవగా భావించే వైద్య ప్రముఖులు అరుదుగా ఉంటారని, అటువంటి వారిలో గోలి రామారావు ఒకరని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ కట్టా లక్ష్మి పేర్కొన్నారు. గడ్డపల్లి గ్రామంలోని ఆదివారం రాజమండ్రికి చెందిన ప్రముఖ వైద్యులు గోలి రామారావు ఆధ్వర్యవంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో ఆమె పాల్గొన్నారు. కరోనా విపత్కర […]

Free Cooling Water Plant opened in Pithapuram | 8th March 2024

ప్రెస్ నోట్. పిఠాపురం 8-3-24ప్రజల దాహార్తిని తీర్చుటకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి కూలింగ్ వాటర్ ప్లాంట్ ను ఆవిష్కరించారు. అజీజా జెహరమ్మ సేవా సంస్థ పిఠాపురం వారి అధ్వర్యంలో ఉమర్ ఆలీషా రోడ్డు లో గల పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి గృహం జంక్షన్ లో కీ . శే.శ్రీమతి కొల్లు రాజేశ్వరమ్మ సూర్య అప్పారావు పుణ్య దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన శీతలీకరణ మంచి నీటి […]

Umar Alisha Rural Development Trust © 2015